||Sree Pada Vallabha Navaakshara Maala||
Click on the photo for video on |Sree Pada Vallabha Navaakshara Maala|
భజనా స్తుతి శ్రీ పాద దత్త నవాక్షర మాల
శ్లో || దిగంబరం భస్మ విలేపితాంగం | భోదాత్మకం ముక్తికరం ప్రసన్నం ||
నిర్మాణసం శ్యామతనుమ్ భజేహం| దత్తాత్రేయం బ్రహ్మ సమాధి యుక్తం||
దిగంబర దిగంబర || శ్రీ పాద వల్లభ దిగంబర||
దిగంబర దిగంబర ||దిగంబర దత్త దిగంబర||
ఓంకార రూపను దత్త నమో || ఓం పద వాక్యను దత్త నమో || || దిగంబర దిగంబర||
శ్రీ పాద వల్లభ దత్త నమో ||శ్రీ పద దాయక దత్త నమో || || దిగంబర దిగంబర||
పావనమూర్తి దత్త నమో || పాప వినాశక దత్త నమో || || దిగంబర దిగంబర||
దయా సాగర దత్త నమో || దరిద్ర నాశక దత్త నమో || || దిగంబర దిగంబర||
గుహ్య రూపను దత్త నమో || గుహా వాసను దత్త నమో || || దిగంబర దిగంబర||
ఋషిజన పాలక దత్త నమో || రుద్ర రూపను దత్త నమో || || దిగంబర దిగంబర||
దేహధారియు దత్త నమో || దేహాతీతను దత్త నమో || || దిగంబర దిగంబర||
వన్దే రూపను దత్త నమో || వన సంచారియు దత్త నమో || || దిగంబర దిగంబర||
దశదిగ్వ్యాపక దత్త నమో || దక్షిణామూర్తి దత్త నమో || || దిగంబర దిగంబర||
తత్వమశిప్రియ దత్త నమో || తత్వప్రకాశక దత్త నమో || || దిగంబర దిగంబర||